Waterfall: వాటర్‌ఫాల్స్‌లో ముగ్గురు గల్లంతు.. చివరికి
కేరళలోని సూజిపూరా వాటర్‌ఫాల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలీకాప్టర్ ద్వారా గాలించారు. చివరికి వారి ఆచూకీ లభ్యమైంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా ముగ్గురిని రక్షించారు.