BRS MLC Kavitha: కవిత దూకుడు.. కొత్త ఆఫీస్ ప్రారంభం.. 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా!
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు ఆమె తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. కేసీఆర్‌పై కాళేశ్వరం విచారణకు వ్యతిరేకంగా జూన్ 4న ధర్నా చేయనున్నారు.