Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్!
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అని, రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రమంటూ సెటైర్ వేశారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరంటూ ఈ రోజు ఇందిరాపార్క్ ధర్నా వేదికగా ఆమె వ్యాఖ్యానించారు.