Kavita: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది: కవిత
క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెదక్ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు.