చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకాస్వామి.. ఓ మెడికల్ షాపులో వర్క్ చేస్తుండేవాడు. నెల రోజుల క్రితం రేణుకాస్వామి హత్యకు గురి కాగా.. శనివారం సుమన్నహళ్లి వంతెన దగ్గర అతని డెడ్‌బాడీని గుర్తించారు.ఈ హత్య కేసులో ఈ తెల్లవారుజామున దర్శన్‌ను RRనగర్‌లోని ఆయన నివాసంలో కామాక్షిపాల్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడన్న కారణంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని కొంతమంది హత్య చేశారు. ఐతే దర్శన్ సూచనల మేరకు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఇప్పటివరకూ దర్శన్‌తో పాటు 10 మంది అరెస్టయినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ అరెస్ట్!
కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో ఈ తెల్లవారుజామున దర్శన్‌ను RRనగర్‌లోని ఆయన నివాసంలో కామాక్షిపాల్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రేణుకాస్వామి అనే వ్యక్తి కేసులో దర్శన్ తో పాటు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: