Kangana Ranaut: నా వద్ద అవి లేవని చెప్పా.. తప్పేముంది: కంగనా రనౌత్
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో వరద ప్రభావిత ప్రజలకు కంగనా ఎలాంటి సాయం చేయడం లేదంటూ కాంగ్రెస్ నేతలు మండిప్డడారు. దీనిపై స్పందించిన ఆమె.. అక్కడి ప్రజలకు సాయం చేయడానికి తాను కేంద్రమంత్రిని కాదని అన్నారు.