Kamal Hassan: 70 ఏళ్ల వయసులో స్కూల్ కి వెళ్లి పాఠాలు నేర్చుకుంటున్న కమల్ హాసన్..
కమల్ హాసన్ Perplexity ఏఐ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి, సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌తో కొత్త సాంకేతికతలపై చర్చించారు. ఆయన AIపై ఎంతో ఆసక్తి చూపించి, కొత్త సాంకేతికతను తన సినిమాలలో ప్రయోగించడానికి బలంగా కృషి చేస్తున్నారు.