Controversial comments:సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఆమె పెద్ద తలకాయల మీదనే అసహనం వ్యక్తం చేసింది. ఇందులో తమిళనాడు సీఎంతో పాటూ కమల్ హసన్, చిదంబరం కూడా ఉన్నారు. అసలేం జరిగిందంటే…ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన మహా కవితై పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. దీనిని తమిళనాడు సీఎం స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం, కమల్ హసన్ లు ఆవిష్కరించారు. దీన్ని సింగర్ చిన్మయి తప్పుబట్టింది. తనను లైంగికంగా వేధించిన వ్యక్తిని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటూ బాధపడింది. తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..Chinmayi Sripada:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే
సింగర్ చిన్మయి మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. ఈసారి ఏకంగా తమిళనాడు సీఎం స్టిలిన్ మీదనే విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వ్యక్తికి తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Translate this News: