Thug Life OTT: ఓటీటీలోకి ‘థగ్ లైఫ్’.. సైలెంట్గా వచ్చేసిన కమల్ హాసన్
కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన సినీ ప్రేమికులు ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఓటీటీలో చూసేయొచ్చు.