KCR-Kavitha: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
హరీష్ రావు టార్గెట్ గా MLC కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కవిత హాట్ కామెంట్స్ చేసిన కాసేపటికే.. బీఆర్ఎస్ ట్విట్టర్లో హరీష్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది.
ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కవిత షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని లాక్కెళ్లినట్లు ఆ వీడియోలో ఉంది.
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. అధ్యక్ష పదవి బీసీ నేతలకు కాకుండా రామచందర్ రావుకు కేటాయించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే బాటలో మరికొందరున్నారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ కు లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఆందోళనకు కేసీఆర్ ఒప్పుకుంటారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావుని నియామించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 17 ఏళ్ల పాటు BRS మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన గతంలో సర్పంచ్, ఎంపీపీగా కూడా ఎన్నికైయ్యారు.