Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం అందుకే.. సంచలన చిట్ చాట్!
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు.