కవిత వద్దు.. హరీష్ ముద్దు.. కేసీఆర్ సంచలన నిర్ణయం!
హరీష్ రావు టార్గెట్ గా MLC కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కవిత హాట్ కామెంట్స్ చేసిన కాసేపటికే.. బీఆర్ఎస్ ట్విట్టర్లో హరీష్కు మద్దతుగా ట్వీట్ చేసింది.