AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్
కాకినాడ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నిక ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.
Soil Mafia At Annavaram : సమాధులను తవ్వి...అన్నవరంలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా
కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. సమాధులను కూడా వదలకుండా తవ్వుతున్నారు. అర్థరాత్రి పూట స్మశానంపై పడి కళేబరాలతో సహా తవ్వుకెళ్లిపోతున్నారు. తవ్వుకెళ్లిన మట్టిని కళేబరాలతో సహా కొత్త ఇంటి నిర్మాణానికి పునాదుల్లో వాడుతున్నారు.
Kakinada: ఒక్క చేప ధర ఏకంగా రూ.3.95 లక్షలు.. అంతలా ఏముందబ్బా!
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది.. మార్కెట్‌కు తీసుకెళ్లగా రికార్డుస్థాయి ధరకు అమ్ముడైంది. ఆదివారం రోజు స్థానిక మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప దొరికింది.దీనిని ఓ వ్యాపారి రూ.3.95 లక్షలకు దక్కించుకున్నారు
AP: పండుగ పూట ఏపీలో పెను విషాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఘోర ప్రమాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు కాకినాడలోని వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా మినీ వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్లో మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లారీని ఢీ కొట్టి నుజ్జునుజ్జయిన కారు .. || Lorry Car Incident At Kathiipudi || Kakinada || RTV
Kakinada: ఏపీలో తెగబడ్డ గంజాయి బ్యాచ్.. ఏకంగా పోలీసులపైకే !
ఏపీలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకి కారు ఎక్కించారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్మగ్లర్లు కారు వదిలి పారిపోయారు.పోలీసులు వీరికోసం గాలిస్తున్నారు.
JNTUK: 'వాక్ విత్ నేషన్స్'..194 దేశాల జాతీయ పతాకాల ఆవిష్కరణ!
సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు ఆధ్వర్యంలో జేఎన్టీయూకే ప్రాంగణంలో 'వాక్ విత్ నేషన్స్' పేరుతో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. ఇది వసుదైక కుటుంబమన్నారు.