India-Canada-Trudeau: ట్రూడో హయంలో తీవ్రవాదులకు లైసెన్స్లు!
కెనడా తో సంబంధాలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలోనే తీవ్ర వాదులకు ,ఉగ్రవాదులకు లైసెన్సులు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ అన్నారు.