IPPB: పరీక్ష రాయకుండానే ఉద్యోగం.. అసలు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
IPPBలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్ట్ చేస్తారు. గ్రాడ్యుయేట్ చేసి, సంబంధిత విభాగంలో 18 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.