రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా జాబ్స్.. రూ.50వేల జీతం, అర్హులు ఎవరంటే?
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని APCRDA (ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కాంట్రాక్ట్ పద్దతిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది.