Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ
టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.