Jio Recharge Plans: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్స్ చూస్తే వేరే నెట్వర్క్ జోలికే వెళ్లరు మావా!
జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.349 ప్లాన్లో 28రోజుల వ్యాలిడిటీ, డైలీ 2జీబీ డేటా, 5జీ అన్లిమిటెడ్ డేటా అండ్ కాల్స్ పొందొచ్చు. రూ.749ప్లాన్లో 72 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2జీబీ 5జీ అన్లిమిటెడ్ డేటా వస్తుంది.
/rtv/media/media_files/2025/03/17/onSg95pXE0s5Pi2K3rlk.jpg)
/rtv/media/media_files/2025/02/07/Gu5udhAGjWKt2N4Guxya.jpg)
/rtv/media/media_files/2025/01/23/BN8PevJdKwVUfDmsl8Ad.jpg)