దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు!
బీజేపీ పాలనలో దేశంలో నల్లధనం భారీగా పెరిగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తుంటే బీజేపీ మాత్రం అంబానీ, అదానీల మాఫీలు చేస్తుందని మండిపడ్డారు. ఇక్కడ ఉనికిని కాపాడుకునేందుకు తమపై చార్జ్ షీట్ విడుదల చేసిందన్నారు.