Mancherial : జవాన్లు క్షేమంగా ఉండాలని.. గుడి మెట్లపై మోకాళ్లపై ఎక్కి!
ఆపరేషన్ సిందూర్ సక్సెస్అయినందుకు ముగ్గురు అమ్మాయిలు గుడి మెట్లపై మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు తీర్చుకున్నారు. మంచిర్యాలలో మరో అన్నవరంగా పేరు పొందిన దండేపల్లిలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి గుడిని మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు చెల్లించుకున్నారు.