అరెస్ట్ వెనక కుట్ర.. చేసేదంతా వాళ్లే.. RTVతో జానీ మాస్టర్ భార్య
జానీ మాస్టర్ భార్య అయేషా RTV తో మాట్లాడారు. తన భర్త అరెస్ట్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని, ఆ అమ్మాయి టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఇలా చేసిందన్నారు. ఈ విషయంలో ఆమెకు తన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉందని చెప్పారు. ఆ అమ్మాయి ఒక సైకో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.