Case Filed On Jani Master : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. కాగా ఈ డ్యాన్స్‌కు సంబంధించిన గ్రూపులో సతీష్ అనే డాన్సర్ మెంబర్‌గా ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Jani Master : జానీ మాస్టర్ పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సతీష్ అనే డ్యాన్సర్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్‌కి పిలవడం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్డినేటర్స్‌ని సైతం బెదిరిస్తున్నాడని పిర్యాదులో పేర్కొన్నాడు.
Translate this News: