60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ
జమ్మూకశ్మీర్లో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు.