Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్
పాకిస్తాన్ ప్రవర్తనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత మొత్తం దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా భారత ప్రధాని మోదీకి కాల్ చేశారు. పాక్ ను లేపేద్దాం అన్నారని తెలుస్తోంది.