Gaza: కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా దాడులు ..100 మంది మృతి!
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం స్టార్ట్ అయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరినట్లు సమాచారం.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం స్టార్ట్ అయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరినట్లు సమాచారం.
గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ -బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహాకు ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్ -హమాస్ లు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
దుబాయ్లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు.
గాజాపై ఇజ్రాయెల్ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.