Israel Vs Islamic War Update : మారణహోమం | Israel Nuclear Attack on Iran? | RTV
విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఇరాన్లో 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసం
శనివారం తెల్లవారుజామున జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ క్షిపణి స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దాదాపు 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసమయ్యాయి. ఈ మిక్సర్లను తిరిగి మళ్లీ అమర్చాలంటే కనీసం ఏడాదిపైగా సమయం పడుతుందని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దగ్గర భయంకర బాంబు | Iran vs Israel War Updates | RTV | IRAN VS ISRAEL
Israel: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!
నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది.నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరూ అనుకున్నారు. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్ మరణించినట్లు మీడియా పేర్కొంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 100 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు.
ISIS : శిశువుల మాంసం వండిపెట్టిన ఐసీస్.. ఆ మతస్థులే లక్ష్యంగా దాడులు!
పదేళ్ల తర్వాత ఐసీస్ చేరనుంచి విడుదలైన 'జియా అమీన్ సిడో' తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది. యజిదీ శిశువులను చంపి, వారి మాంసం తమకు వండిపెట్టారని చెప్పింది. తన ఇద్దరు పిల్లలు ఇంకా ఐసీస్ చేతిలోనే ఉన్నారంటూ కన్నీరుపెట్టుకుంది.