Trump: పాక్, ఇండియా సరిహద్దులకు వెళ్లొద్దు.. పౌరులకు ట్రంప్ కీలక సూచన!
ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో యూఎస్ పౌరులు రెండు దేశాల సరిహద్దుల్లోకి వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేశారు. ఇప్పటికే వీసా తీసుకున్న వారుసైతం టూర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఆదేశించారు.