ISIS Planned Suicide Attack: ఆస్ట్రియాలోని వియన్నాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) కచేరీ సందర్భంగా ISIS ఉగ్రవాదులు పలువురిని హతమార్చే కుట్ర విచారణలో వెల్లడైంది. వియన్నాలో నిన్నటి నుంచి మూడు రోజుల పాటు కచేరీలు జరగాల్సిఉంది. అయితే ఈ కార్యక్రమాల్లో ISIS ఉగ్రవాదులు బాంబులు పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందటంతో నిర్వాహకులు వాటిని రద్దు చేశారు.
పూర్తిగా చదవండి..Taylor Swift: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పై దాడికి ISIS ప్లాన్..!
ఆస్ట్రియా-వియన్నాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీ ప్రదర్శనపై ISIS ఉగ్రవాదులు దాడి చేయాలని ప్లాన్ వేశారు. అయితే ఈ విషయం ముందుగానే నిర్వహకులకు తెలిసింది. దీంతో వియన్నాలో మూడు రోజుల పాటు జరిగనున్న టేలర్ స్విఫ్ట్ కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు.
Translate this News: