Iran - Israel: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. టెహ్రాన్ నుంచి స్వదేశానికి ఇండియన్స్..
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అక్కడి భారతీయులపై పడింది. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని టెహ్రాన్నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది.