ఇరాన్‌‌తో సరిహద్దుని మూసివేసిన పాకిస్తాన్

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో ఆ దేశానికి ఉన్న సరిహద్దుని సోమవారం నుంచి మూసివేసింది. చాఘి, వాషుక్, పంజ్‌గుర్, కెచ్, గ్వాదర్ ఐదు జిల్లాల్లో సరిహద్దు క్లోస్ చేసింది పాకిస్తాన్.

New Update
Pakistan closes Iran border

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో ఆ దేశానికి ఉన్న సరిహద్దుని సోమవారం నుంచి మూసివేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాఘి, వాషుక్, పంజ్‌గుర్, కెచ్, గ్వాదర్ ఐదు జిల్లాల్లో సరిహద్దు క్లోస్ చేసింది పాకిస్తాన్. ఇరాన్ సరిహద్దులోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పాక్ ఆర్మీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇరాన్‌తో సరిహద్దు క్రాసింగ్‌లను తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు