Big Basket IPO: త్వరలో ఐపీఓలోకి బిగ్ బిస్కెట్.. క్విక్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ పబ్లిక్ ఇష్యూలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం క్విక్ కామర్స్ విభాగానికి భారీగా డిమాండ్ పెరగడంతో బిగ్ బాస్కెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరో 24 నెలలో ఐపీఓలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.