BIG BREAKING: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లలు!
డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రేటీలతో పాటుగా తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కొడుకు మోహన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.