Accident: జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 20 మంది..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు.
ఇటీవల నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ముందు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది. దీంతో రష్యా సైనికులు ఇప్పుడు నీళ్ల భయం పట్టుకుంది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.
ఒమన్‌లో తాజాగా వర్క్ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. పలు రంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ క్లాసిఫికేషన్ అనే సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
పాకిస్థాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది.
విదేశాల్లో ఉండటం అంత ఈజీ కాదని ఐరాపాలో ఉంటున్న ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అధిక ధరల నుంచి ఒంటరితనం దాకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అనుభవాలను ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. ఇక రెండో స్థానంలో లండన్ ఉండగా.. హాంగ్ కాంగ్ మూడో స్థానానికి పరిమితమైంది. సింగపూర్ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం మరో విశేషం.
గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైళ్లపై దృష్టి సారించిన చైనా.. తాజాగా మరో అద్భుతం సృష్టించింది. ఏకంగా విమానంతో పోటీ పడే సరికొత్త రైలు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలుస్తోంది.
బ్రెజిల్‌తో ట్రంప్ కొత్త పంచాయితీకి దిగారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అందుకే బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటన చేశారు.