Indian Techie: విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్
విదేశాల్లో ఉండటం అంత ఈజీ కాదని ఐరాపాలో ఉంటున్న ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అధిక ధరల నుంచి ఒంటరితనం దాకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అనుభవాలను ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.