International Yoga Day 2025: విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు వరించింది. 25వేల మంది గిరిజన స్టూడెంట్స్తో 108 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులను నారా లోకేష్ అభినందించారు.