Shorts for app ప్రేమించలేదని నోట్లో పురుగు మందు పోసి By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Education : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డ్ అనుమతి!? రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఇయర్ లో 99 మార్కులొచ్చి సెకండ్ ఇయర్ లో 70 దాటకపోవడంతో మూల్యాంకనంలో తేడా జరిగిదంటూ ఇంటర్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Ideas : ఇంటర్ తర్వాత మీ గ్రామంలోనే ఈ బిజినెస్ చేస్తే రూ. 1 లక్ష పక్కా..!! చాలామంది ఇప్పుడు తమ ఉద్యోగాలను వదిలి వ్యవసాయ రంగంలో లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా 12వ తరగతి ఉత్తీర్ణులై, వ్యవసాయ రంగంలో కెరీర్ను కొనసాగించాలనుకుంటే ఈ కథనం మీకోసం. By Bhoomi 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన తొలగించిన బోర్డ్ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC : విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు..! రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు వెల్లడించారు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranthi Holidays : నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలు బంద్! ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలు మూతపడనున్నాయి. 17వ తేదీన తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn