Samantha : చైతన్యను ఎందుకు మోసం చేశారని నెటిజన్ ప్రశ్న.. సమంత షాకింగ్ రిప్లై!
హీరోయిన్ సమంత ఇన్స్టా పోస్ట్ కింద ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. "మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు?”అని ప్రశ్నించారు. దీనికి సామ్.. .ఇలాంటివి మీకు సహాయపడకపోవచ్చు..ఇంకా గొప్ప విషయాలపై దృష్టి పెట్టండి. మీకు నా బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు.