నేషనల్IND-PAK WAR: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్! ఇండో-పాక్ యుద్ధంవేళ గుజరాత్ మాజీ సీఎం బల్వంతరాయ్ మెహతా ఘటన తెరపైకొచ్చింది. 1965 యుద్ధ సమయంలో మిథాపూర్ సందర్శన కోసం వెళ్తుండగా పాక్ ఆర్మీ తప్పుడు అంచనాతో ఆయన విమానాన్ని పేల్చివేసింది. దీంతో ఆయన భార్య, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది చనిపోయారు. By srinivas 09 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంOperation Sindoor: 'పాక్‌ను ఓడించండి' అన్నందుకు కత్తితో దాడి.. బాలుడిని దారుణంగా పొడిచి! యూపీ షాజహాన్పూర్లో ఘోరం జరిగింది. ఆపరేషన్ సిందూర్ అటాక్ నేపథ్యంలో 'పాకిస్తాన్‌ను ఓడించండి' అని నినాదాలు చేసిన 8ఏళ్ల సుర్జీత్‌ను మోహిద్ ఖాన్ కత్తితో పొడిచాడు. బాలుడి పరిస్థితి విషయమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. దీనికి సంబంధించి రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. By Manogna alamuru 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ashwini Vaishnaw : రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసినట్లుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి రూ.9,417 కోట్లు, తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. ఢిల్లీ మీడియాకు వివరాలను వెల్లడించారు. By Krishna 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా మొదలైంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బుమ్రా నేతృత్వంలో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టు అరంగేట్రం చేశారు. వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. By srinivas 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్డకౌట్లో తిరుగులేని వీరులు.. కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు! న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ చెత్త రికార్డులను నెలకొల్పుతోంది. కివీస్ బౌలర్ల దెబ్బకు 46 పరుగులకే కుప్పకూలగా.. 5గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డక్ల రికార్డును భారత్ ఐదోసారి మూటగట్టుకుంది. By srinivas 17 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Elon Musk: భారత్ లో టెస్లా పెట్టుబడులపై మోదీతో చర్చలు జరపనున్న ఎలాన్ మస్క్! ప్రముఖ ఎక్స్ (ట్విటర్) యజమాని ఎలాన్ మస్క్ ఇండియాకు రానున్నారు. ఏప్రిల్ 22న ఎలోన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత్ లో టెస్లా కార్ల పెట్టుబడుల పై చర్చలు జరిపేందుకు వస్తున్నట్లు మస్క్ తెలిపారు. By Durga Rao 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguVirat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు. By Manogna alamuru 12 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn