బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా మొదలైంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బుమ్రా నేతృత్వంలో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టు అరంగేట్రం చేశారు. వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. By srinivas 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 08:00 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ind Vs Aus: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా మొదలైంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బుమ్రా నేతృత్వంలో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టు అరంగేట్రం చేశారు. రవీంద్ర జడేజా, అశ్విన్ ను పక్కనపెట్టి ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. No Ravindra Jadeja or Ravichandran Ashwin in India's Playing XI for the First Test against Australia ❌What are your thoughts on this selection? 🤔 #India #AUSvIND #Cricket #Sportskeeda pic.twitter.com/1IKAzbyMBc — Sportskeeda (@Sportskeeda) November 22, 2024 Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! భారత జట్టు: జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, , మహ్మద్ సిరాజ్. ఇక ఆస్ట్రేలియా టీమ్‌లోకి కొత్త కుర్రాడు మెక్‌స్వీనీ తీసుకున్నారు. Also Read: TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్! ఆస్ట్రేలియా జట్టు.. పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్. Thoughts on India’s XI? It’s a ballsy move to leave Ashwin & Jadeja out, in favour of Sundar. Glad to see Jurel in. The top order looks weaker though, with no Rohit & Gill. A tough first session, I reckon! #AUSvIND #INDvAUS #BGT2024 — Nikesh Rughani (@NikeshRughani) November 22, 2024 Also Read: TS: ఎన్నికలకు సిద్ధంకండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇది కూడా చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! #australia #border-gavaskar-trophy #inida #Australia vs India #AUS vs IND 1st Test మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి