ఆసియా కప్ సూపర్ -4లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 228 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరును పాకిస్తాన్ ముందు ఉంచింది. తరువాత బ్యాటింగ్ చేసిన పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. గాయాల కారణంగా రవూఫ్, నసీమ్ షాలు అసలు బ్యాటింగ్ కే దిగలేదు. దీంతో ఎనిమిది వికెట్లకే ఇన్నింగ్సును ముగించాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు…మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు
జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు.
Translate this News: