Girl Love Marriage: లవర్ను పెళ్లి చేసుకుందామని లేచిపోయిన అమ్మాయికి ఎదురుదెబ్బ.. సినిమా మాదిరి ట్విస్ట్
ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న ఓ యువతికి ఎదురుదెబ్బ తగిలింది. లవర్ కోసం ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చింది. చివరి నిమిషంలో అతని అసలు రంగు బటయపడింది. తర్వాత ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. సినిమాల్లో మించిన ట్విస్టులు ఈ రియల్ లైఫ్ స్టోరీలో జరిగాయి.