CM Revanth Reddy: మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరివెళ్లారు. ఇండోర్ జిల్లా మోవ్‌లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు.