Ind Pak War: పాక్‌ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!
‘ఆపరేషన్ సిందూర్’తో శత్రువును గాల్లోనే దెబ్బకొట్టామంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. పాక్‌కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్‌ను గాల్లోనే కూల్చివేసినట్లు అందులో పేర్కొంది. మిరాజ్ శకలాలు వీడియోలో కనిపించాయి.