/rtv/media/media_files/2024/12/05/G6lVIR6LFOgZ4AYP8S3V.jpg)
ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరి విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఇవి ఆలస్యంగా రావడం, సౌకర్యాలు సరిగ్గా లేకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. అయితే ప్రస్తుతం ఎన్నో అంతర్జాతీయ విమాన సంస్థలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రయాణికులను మంచి సౌకర్యాలను కలిగిస్తుంటే మరికొన్ని ఇబ్బంది పెడతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఈ ఏడాదికి సంబంధించి ర్యాంకులు విడుదల చేసింది.
ఇది కూడా చూడండి: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!
ఎయిర్ ఇండియా ఎన్నో స్థానంలో..
ప్రయాణికులకు విమానాలు ఎన్నిసార్లు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేర్చిందో వాటి బట్టి ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ర్యాంకులను ఇస్తారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్‌లకు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ర్యాంకులను విడుదల చేసింది. అందులో బ్రస్సెల్ ఎయిర్‌లైన్స్ అత్యత్తమ విమాన సంస్థగా మొదటి ర్యాంకు సాధించింది. తునిసైర్ అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌గా 109వ స్థానంలో ఉంది. దేశానికి చెందిన ఎయిర్ ఇండియా 61వ స్థానంలో ఉంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్ ర్యాంకింగ్‌లోనే ఉంది.
ఇది కూడా చూడండి: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!
2024 అత్యుత్తమ విమాన సంస్థలు వరుసగా..
బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్
ఖతార్ ఎయిర్‌వేస్
యునైటెడ్ ఎయిర్‌లైన్స్
అమెరికన్ ఎయిర్‌లైన్స్
ప్లే (ఐస్లాండ్)
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్
లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్
ఎయిర్ అరేబియా
వైడెరో
ఎయిర్ సెర్బియా
ఇది కూడా చూడండి: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
2024 అత్యంత చెత్త విమాన సంస్థలు
100వ స్కై ఎక్స్‌ప్రెస్
101వ ఎయిర్ మారిషస్
102వ తారోమ్
103వ ఇండిగో
104వ పెగాసస్ ఎయిర్‌లైన్స్
105వ ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్
106వ బల్గేరియా ఎయిర్
107వ నౌవెలైర్
108వ బజ్
109వ తునిసైర్
ఇది కూడా చూడండి: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?