INS Tamal: రష్యా నుంచి ఇండియన్ నేవీలోకి INS తమల్
రష్యాలోని కాలివిన్గ్రాడ్లో INS తమల్ జలప్రవేశం చేసింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతో రష్యా ఇండియాకు ఇది రూపొందించింది. అరేబియా, సౌత్ హిందూ మహాసముద్రంలో INS తమల్ కాపలా కాయనుంది. రష్యాలో 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలు విజయవంతమయ్యాయి.