Farokh Engineer : భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం!
భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ కు ఇంగ్లండులో అరుదైన గౌరవం దక్కింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు ఫరూఖ్ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ల్యాంక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.