Canada: కెనడాలో భారతీయుడి హత్య.. కత్తితో పొడిచి
కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. అతనిని కత్తితో పొడిచి హత్య చేశారని కెనడా భారత హై కమిషన్ తెలిపింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. అతనిని కత్తితో పొడిచి హత్య చేశారని కెనడా భారత హై కమిషన్ తెలిపింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ట్రంప్ టారిఫ్ విధింపు అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇండియాపై 26శాతం, చైనాపై 34% టారిఫ్ విధించింది. దీంతో అమెరికా మార్కెట్లో చైనా వస్తువులకంటే భారతీయ వస్తువులకే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీనికి అమెరికా, ఇండియాల ఫ్రెండ్షిపే కారణం.
అమెరికా భారత్‌పై 26 శాతం ప్రతీకార సుంకం విధించించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం ఈ టారిఫ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయన్నారు.
అమెరికా అధ్యక్షుడు భారత్ పై విధించిన 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ని ఓ సీనియర్ అధికారి. సుంకాల వాణిజ్యశాఖ విశ్లేషిస్తోందని..అది మిశ్రమ ఫలితంగానే తేలవచ్చని చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 02వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ముందుగా లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే బిల్లుపై చర్చించేందుకు 8 గంటలు కేటాయించింది.
దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు ఆయన రూ. కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజుకు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు.
ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో మరో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని మన ఆర్మీ అడ్డుకుంది.
విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చేశాడు. ఓ కార్యక్రమంలో 'మీ నెక్ట్స్ బిగ్ స్టెప్ ఏమిటి?'అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. '2027 వరల్డ్ కప్ గెలవడనే నా బిగ్ గోల్' అన్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.