అరేయ్ ఒక్కొక్కడిని వేటాడి వెంటాడి... అమిత్ షా మాస్ వార్నింగ్ | Amit Shah Serious Warning To Pakistan
BIG BREAKING : పాక్‌లో మోగిన యుద్ధ సైరన్.. ఏ క్షణమైనా భారత్ దాడి! !
భారత్- పాక్ మధ్య యుద్ధ సైరన్ మోగింది. ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయవచ్చు. పాకిస్తాన్లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. 29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసింది పాక్ ప్రభుత్వం. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తుంది.
Amit Shah: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
27 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదుల జాడ కనిపెట్టి వారిని అంతమొందిస్తామని తెలిపారు.
Pahalgam Terror Attack : ఇండియాలో ఉంటూనే పాకిస్తాన్‌కు సపోర్ట్.. 36 మంది అరెస్ట్!
సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సపోర్టు చేస్తున్న వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు అస్సాంకు చెందిన AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంతో సహా 36 మంది అరెస్ట్ అయ్యారు.
Pakistan: భారత జవాన్ విడుదలను సాగదీస్తున్న పాక్.. ఆదేశాలు రాలేదంటూ నాటకాలు!
బార్డర్ దాటిన భారత జవాన్ సాహును బంధించిన పాక్.. అతని విడుదల అంశంలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా చర్చలు జరుగుతున్నా అధికారులనుంచి పర్మిషన్ రాలేదంటూ సాగదీస్తోంది. దీంతో భారతసైన్యం పాక్ వైఖరిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Pahalgam Terror Attack: బరితెగించిన పాక్.. భారత్ బార్డర్లో వార్ డ్రిల్స్!
భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాక్ బార్డర్లో సైన్యాన్ని మోహరిస్తుంది. యుద్ధ సూచనలు ఎక్కువగా ఉండటంతో పాక్ బార్డర్లో వార్ డ్రిల్స్ చేస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Cast Survey: తెలంగాణ కులగణన రద్దు? కేంద్రమంత్రి సంచలన ప్రకటన!
కులగణన అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. తెలంగాణ సర్వే రద్దు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/01/0exZRZnkrk4FQwyae60W.jpg)
/rtv/media/media_files/2025/05/01/E1QQ3HJLtpWruG88vZBd.jpg)
/rtv/media/media_files/2025/05/01/rzjpnBR8k9L9RrdQyRF8.jpg)
/rtv/media/media_files/2025/05/01/P5ScLdOtLJ2Y3ukK6D9o.jpg)
/rtv/media/media_files/2025/05/01/bviNg1TAtrJ7MJVNiuG0.jpg)
/rtv/media/media_files/2025/05/01/04ADQ5xk2O9hWpTEcmFK.jpg)
/rtv/media/media_files/2025/05/01/6Gd2R1i5MnUv1VUNlqLg.jpg)