Jasprit Bumrah : ఒక్క వికెట్ తీస్తే.. ఆ నలుగురి సరసన బుమ్రా!
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఆసీస్‌తో ఐదో టీ20లో బుమ్రా ఒక వికెట్ తీస్తే అన్ని ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు.
Ahmedabad : అదేం కొట్టుడురా అయ్యా..! దొంగతనానికి వచ్చిన మహిళకు 20 సెకన్లలో 17 చెంపదెబ్బలు
చూపులన్నీ మెరిసే నగలు, చేతిలో మాత్రం రహస్యంగా దాచిన కారంపొడి ప్యాకెట్! ప్లాన్ సిద్ధమైంది. ఒక్కసారిగా ఆ ప్యాకెట్‌ను దుకాణ యజమాని కళ్లల్లోకి విసిరి.. కళ్లు బైర్లు కమ్మిన ఆ చీకట్లో బంగారం ఎత్తుకెళ్లాలని ఆశించింది. కానీ, ఆమె పన్నాగం ఫలించలేదు.
IND vs AUS : కప్పు కొడతారా.. సమం చేస్తారా.. నేడే ఆస్ట్రేలియాతో భారత్ అయిదో టీ20
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు (శనివారం, నవంబర్ 8) ఆతిథ్య జట్టుతో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఆడనుంది. బ్రిస్బేన్‌లోని ప్రఖ్యాత గబ్బా మైదానం ఈ ఆఖరి పోరుకు వేదిక కానుంది.
Priyanka Gandhi : మీరు సంతోషంగా పదవీ విరమణ చేయలేరు.. ఈసీ అధికారులపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ రెగాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.
IND-USA: వచ్చే ఏడాది ఇండియా వస్తా.. ట్రంప్
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
Harleen Deol : ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?
మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.
ICC Women's World Cup 2025: టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్
టీమిండియా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన రోజు షఫాలీ వర్మ పేరు లేదు. కానీ చివరి నిమిషంలో షఫాలీ వర్మ జట్టులో చేరి టీమిండియాను గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించింది. ఓపెనర్ ప్రతికా రావెల్ తీవ్రంగా గాయపడటంతో షఫాలీ వర్మకు చోటు దక్కింది.
/rtv/media/media_files/2025/11/09/west-bengal-2025-11-09-07-11-22.jpg)
/rtv/media/media_files/2025/11/08/jasprit-bumrah-2025-11-08-09-55-06.jpg)
/rtv/media/media_files/2025/11/08/gold-2025-11-08-08-07-39.jpg)
/rtv/media/media_files/2025/11/08/ind-vs-aus-2025-11-08-07-28-07.jpg)
/rtv/media/media_files/2025/11/07/priyanka-2025-11-07-15-42-19.jpg)
/rtv/media/media_files/2025/11/07/trump-ind-2025-11-07-07-11-52.jpg)
/rtv/media/media_files/2025/11/06/modi-team-india-2025-11-06-14-29-58.jpg)
/rtv/media/media_files/2025/11/03/shafali-2025-11-03-14-26-20.jpg)
/rtv/media/media_files/2025/11/03/india-2025-11-03-13-02-00.jpg)