Latest News In Telugu IND vs PAK: షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలా..? 'ఉరికించి ఉరికించి కొడతాం'- బండి సంజయ్ దేశభక్తి కంటే కమీషన్లకే కేసీఆర్ కుటుంబం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలు అమ్ముతున్నారని ఆరోపించారు. అలాంటి మాల్స్‌కు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సంజయ్. పాకిస్థాన్‌పై ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత కరీంనగర్లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపిస్తూ సంబురాల్లో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND Vs PAK: అక్తర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన సచిన్, సెహ్వాగ్.. ఈ కౌంటర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా! ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హైవోల్టేజ్ ఫైట్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన సెటైరికల్ ట్వీట్లకు భారత్ మాజీ లెజెండ్లు సచిన్, సెహ్వాగ్ తమదైన శైలీలో కౌంటర్లు ఇచ్చారు. పాక్ క్రికెటర్లకు ఫాఫ్డా జిలేబీ కనిపించిందని అందుకే 155/2 నుంచి 191కి ఆలౌట్ అయ్యే స్టేజీకి వచ్చారంటూ వేసిన కౌంటర్ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారింది. By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind vs Pak ODI Match: టీమిండియాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. By Shiva.K 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: రికార్డుల ఊచకోత.. వారికి గట్టిగా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్..! రోహిత్ శర్మ సిక్సర్ల ఊచకోత కొనసాగుతోంది. పాక్‌పై మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో రోహిత్ నాలుగు సార్లు 60కు పైగా సిక్సులు కొట్టాడు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized IND vs PAK: ఇండియాపై గెలవడం పాక్ తరం కాదు.. వరుసగా ఎనిమిదో సారీ మనదే విక్టరీ! గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో పాక్‌పై జరిగిన పోరులో భారత్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గత మ్యాచ్‌లో అఫ్ఘాన్‌పై చెలరేగిన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. రోహిత్ దూకుడుతో పాక్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ దూకుడుతో టీమిండియా ఈజీగా గెలిచేసింది. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: ఇదిరా క్రికెట్ క్రేజ్ అంటే.. రికార్డులు సృష్టిస్తోన్న టీవీ సేల్స్..! వరల్డ్ కప్ సీజన్ కావడంతో భారత్‌లో టీవీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. చాలా మంది పెద్ద స్క్రీన్ టీవీల కోసం ఎగబడుతున్నారట. అది కూడా ఇన్స్టెంట్ ఇన్స్టాలేషన్ కావాలని వినియోగదారులు అగుతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. 55 అంగుళాలు అంతకంటే ఎక్కువ టీవీల అమ్మకాలు గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన దానికంటే 2-2.5 రెట్లు ఎక్కువ పెరిగినట్టు ఎల్జి కంపెనీ చెప్పింది. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: రోహిత్ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను తన తెలివితేటలతో కట్టడి చేశాడు. 29ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఉన్న పాక్ ఒక దశలో 300 రన్స్ చేసేలా కనిపించింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్ సక్సెస్ అయ్యాడు. అప్పటికీ క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌ని అవుట్ చేశాడు. దీని తర్వాత మ్యాచ్ మలుపు తిరిగి పాక్ 192 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: క్రికెట్ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి! క్రికెట్సందర్భానుసారంగా చూడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు గేమ్ లవర్స్. క్రికెట్ ఎక్కువ చూసే వారిలో స్పోర్ట్స్‌మెన్‌షిప్ క్వాలిటీ పెరుగుతుందని చెబుతున్నారు. క్రికెటర్లు మ్యాచ్‌లో ఉపయోగించే స్ట్రాటజీలను ఫాలో అయితే అవి మనకు కూడా లైఫ్‌లో యూజ్ అవుతాయని చెబుతున్నారు. క్రికెట్ చూడడం వల్ల మనసు తేలికపడుతుందని.. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందంటున్నారు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: పాక్ బ్యాటర్ల భరతం పట్టిన టీమిండియా బౌలర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే? పాకిస్థాన్ బ్యాటర్ల భరతం పట్టారు టీమిండియా బౌలర్లు. పాక్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలపడనివ్వకుండా చేశారు. భారత్ బౌలర్ల విజృంభణతో 42.5 ఓవర్లలో పాక్ 191 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ తలో రెండు వికెట్లు తీశారు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn